: వార్నర్, స్మిత్ అవుట్


కొద్దిసేపటి వ్యవధిలోనే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. పదో ఓవర్ లో యువరాజ్ సింగ్ బౌలింగ్ లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి స్మిత్ (2) అవుటయ్యాడు. అంతకుముందు, అశ్విన్ బౌలింగ్ లో ఆసీస్ ప్లేయర్ వార్నర్ స్టంప్ అవుటయ్యాడు. 7.5 ఓవర్ లో అశ్విన్ వేసిన బంతిని కొట్టేందుకు ముందుకు వచ్చిన వార్నర్ ను ధోనీ స్టంప్ అవుట్ చేశాడు. తొమ్మిది బంతులు ఆడిన వార్నర్ ఆరు పరుగులు చేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయిన ఆసీస్ జట్టు 81 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News