: తొలి వికెట్ పడగొట్టిన అశ్విన్
టీ20 వరల్డ్ కప్ లో 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. 2.2 ఓవర్ లో 11 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్ లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి మహ్మద్ మిథున్ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో తమిమ్ ఇక్బాల్, షబ్బీర్ రహమాన్ ఉన్నారు. 5.5 ఓవర్లలో 41 పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఒక వికెట్ నష్టోయింది. .