: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
ముస్తాఫిజుర్ బౌలింగ్ లో రోహిత్ శర్మ(18), షాకిబ్ బౌలింగ్ లో ధావన్(23) అవుటయ్యారు. ఆరో ఓవర్ చివరి బాల్ ను శర్మ భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి, సబ్బీర్ రహమాన్ కు క్యాచ్ ఇచ్చాడు. ఏడో ఓవర్ ల్ షకిబ్ అల్ హసన్ బౌలింగ్ లో ధావన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కాగా, ప్రస్తుతం క్రీజ్ లో రైనా, విరాట్ కోహ్లి ఉన్నారు. 7.2 ఓవర్లలో భారత్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు.