: 'గుడ్ ఫ్రైడే'కు సెలవు ప్రకటించిన ఏపీ

క్రైస్తవులు పవిత్ర పర్వదినంగా నిర్వహించే గుడ్ ఫ్రై డేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఎస్ఐ యాక్ట్ కింద గుడ్ ఫ్రైడేను సెలవుగా ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆరోజు మూతపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఏపీ క్రైస్తవులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News