: హైకోర్టు లైబ్రరీలో పుస్తకాలు చోరీ చేస్తున్న లాయర్ అరెస్టు

హైదరాబాద్ లోని హైకోర్టు లైబ్రరీలో పుస్తకాలు దొంగతనం చేస్తున్న ఒక లాయర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. హైకోర్టు లైబ్రరీలో పుస్తకాల దొంగతనానికి పాల్పడుతున్న లాయర్ గంగా వేణుగోపాలకృష్ణను అరెస్ట్ చేశారు. సుమారు 144 పుస్తకాలను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News