: ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు డ్యాన్స్, మీరూ చూడండి!
ప్రిన్స్ మహేశ్ బాబు కూతురు సితార(3) డ్యాన్స్ చేసింది. తాను చదువుతున్న పాఠశాల వార్షికోత్సవవేడుకల్లో ‘క్లాప్ క్లాప్’ అనే పాటకు స్టేజ్ పై గ్రూప్ డ్యాన్స్ చేసింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ డ్రెస్సులో సితార చూడముచ్చటగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో సితార తల్లి నమ్రతా శిరోద్కర్ పోస్ట్ చేశారు.