: చీరాల ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య...ప్రేమ వేధింపులే కారణం?

ప్రకాశం జిల్లా చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థిని అమూల్య ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని కసుకర్రులో ఈ సంఘటన జరిగింది. ప్రేమ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News