: మాజీ ప్రియుడు ఆ విధంగా కక్ష తీర్చుకున్నాడు!

విదేశాల్లో ప్రేమించుకోవడాలు... ఆ వెంటనే విడిపోవడాలు సర్వసాధారణం. ఆ తర్వాత వారు గతాన్ని మరచిపోయి, మరో ప్రేమలో పడుతుంటారు కూడా. అయితే, అర్జెంటీనా మోడల్, టీవీ హోస్ట్ ఇవానా నాదల్ (25) మాజీ ప్రియుడు మాత్రం అలా భావించలేదు. తనతో విడిపోయిన ప్రియురాలి కెరీర్ ను ఇబ్బందుల్లో పడేశాడు. గతంలో ఇవానా నాదల్ ఓ ఫుట్ బాల్ ప్లేయర్ తో ప్రేమాయణం సాగించింది. ఈ సందర్భంగా తన నగ్న ఫోటోలను ప్రియుడికి పంపింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న ఆమె...ఆ ఫోటోలు తనవేనని అంగీకరించింది. అయితే అవి ఎవరు పెట్టారో తెలియడం లేదని తెలిపింది. వాటిని తన మాజీ ప్రియుడికి పంపానని మాత్రం వెల్లడించింది. ఈ ఫోటోలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. దీంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడింది. కాగా, ఇవానా గతంలో ప్రస్తుత బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు ఆటగాడు జొనాథన్ కాలెరితో ప్రేమాయణం సాగించిందన్న విషయం బహిరంగ రహస్యం.

More Telugu News