: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నాక్ ఏ(+) గ్రేడ్

విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి నాక్ (నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్) సంస్థ ప్రతిష్టాత్మక గ్రేడ్ కేటాయించింది. వర్సిటీలో కల్పించిన వసతులు, బోధన, నిర్వహణ, ప్లేస్ మెంట్స్ ఆధారంగా 3.65 సీజీపీఏ పాయింట్లను ఇస్తున్నామని తెలిపింది. దాంతో పాటు గ్రేడ్ ఏ(+) ను కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. నాక్ గ్రేడ్ పట్ల వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News