: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,120, విజయవాడలో రూ.28,200, ప్రొద్దుటూరులో రూ.27,800, చెన్నైలో రూ.28,130, ముంబైలో రూ.27,580గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.27,540, విజయవాడలో రూ.26,250, ప్రొద్దుటూరులో రూ.25,790, చెన్నైలో రూ.26,300, ముంబైలో రూ.27,430గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,200, విజయవాడలో రూ.36,600, ప్రొద్దుటూరులో రూ.35,800, చెన్నైలో రూ.36,690, ముంబైలో రూ.36,155 వద్ద ముగిసింది.