: చంద్రబాబు జారిపడ్డా జగనే కారణమంటారు: ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాతురూంలో జారిపడ్డా అందుకు కారణం వైఎస్ జగనే అంటారని చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఆ హామీలు నెరవేరకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారని, ఉద్యమబాట పడుతున్నారని అన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తీరు మార్చుకోవాలని చెవిరెడ్డి హితవు పలికారు.

More Telugu News