: ట్రైన్ కిందపడి ఎస్సై ఆత్మహత్య

ఏపీలోని విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక ఇందిరానగర్ కాలనీ దగ్గర్లోని రైల్వే ట్రాక్ పైపడి ఎస్సై చిన్నికృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రైంబ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న చిన్నికృష్ణ ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

More Telugu News