: బస్సు సైజ్ మొసలి ...ట్యునీషియాలో అవశేషాలు లభ్యం


బస్సు సైజ్ లో ఉన్న ఒక పురాతన మొసలి అవశేషాలను ట్యునీషియాలోని సహరా ఎడారిలో గుర్తించారు. ప్రపంచంలోనే అతి పెద్ద మొసలి అవశేషాలు దీనివేనని పురాతత్వశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జర్నల్ క్రెటేసియస్ రీసెర్చి లో పేర్కొన్నారు. ఈ కొత్త జాతి మొసళ్లకు ‘మాషిమోషరస్ రెక్స్’ అని పరిశోధకులు పేరు పెట్టారు. ఈ రకపు మొసళ్లు 30 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంటాయని, కేవలం దాని అస్థిపంజరం పొడవు 5 అడుగులు ఉందని వారి పరిశోధనలో తేలింది. ఈ జాతి మొసళ్లు సుమారు 130 లక్షల సంవత్సరాల క్రితం నాటివని ఆ జర్నల్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News