: యాపిల్ యూజర్ల కోసం... ఫేస్ బుక్ మెసెంజర్ యాప్


ప్రముఖ సంస్థ యాపిల్ తన వినియోగదారుల కోసం సోషల్ నెట్వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్ బుక్ ఓ సరికొత్త మెసెంజర్ యాప్ ను తయారు చేయబోతోంది. దాని ద్వారా మేక్ ఆపరేటింగ్ సిస్టం వినియోగదారులు విండోస్ యూజర్ల మాదిరిగానే నేరుగా చాట్ చేసుకునే అవకాశం ఉంది. దానిలో రీసెంట్, గ్రూప్స్ పీపుల్, సెట్టింగ్స్ అనే ట్యాబ్ లను ఉపయోగిస్తున్నట్టు ఫేస్ బుక్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. వినియోగదారుడు ఉపయోగించే ఫోటో ఆధారంగా ఆన్ లైన్ లో ఉన్న స్నేహితుల సమాచారాన్ని తెలుసుకోవచ్చునని చెప్పారు.

  • Loading...

More Telugu News