: డ్వాక్రా సంఘాల పేరిట మోసం.. ఇండియన్ బ్యాంకులో కుంభకోణం!

కృష్ణా జిల్లాలోని గొల్లపల్లి ఇండియన్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగింది. డ్వాక్రా సంఘాల పేరుతో సుమారు 30 నకిలీ ఖాతాలు తెరిచి ప్రభుత్వ సొమ్మును దోచేశారు. బ్యాంకు మేనేజర్ వెంకట విజయవర్ధన్ సుమారు రూ.1.70 కోట్లను కాజేశారు. ఆయన హైదరాబాదుకు బదిలీ అయిన తర్వాత ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఈ మేరకు బ్యాంకు సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News