: సిడ్నీలో 3 గంటల ముందే మొదలైన కొత్త సంవత్సర వేడుకలు
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో కొత్త సంవత్సర వేడుకలు మూడు గంటల ముందుగానే ప్రారంభమయ్యాయి. చిన్నారుల కోసం సిడ్నీహార్బర్ బ్రిడ్జిపై అద్భుతమైన బాణసంచాతో 2016 సంవత్సరాన్ని సిడ్నీ ప్రజలు ఆహ్వానించారు. అక్కడి కాలమానం ప్రకారం సరిగ్గా 9 గంటలకు బాణాసంచా వెలుగులతో సిడ్నీ సాగర తీరం వెలిగిపోయింది. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటున్నారు.