: ఆడియో సంబరానికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్

'నాన్నకు ప్రేమతో' ఆడియో రిలీజ్ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చేరుకున్నారు. చిత్ర యూనిట్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ, సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ ఉన్నారు. దీంతో అభిమానులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేయడంతో, ఆడిటోరియం మార్మోగిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ చేయి ఊపుతూ విష్ చేశారు.

More Telugu News