: 2015 టాప్ -10 బిజినెస్ లీడర్లు వీరే!
కాలగతిలో మరో సంవత్సరం కలిసిపోనుంది. ఇంకో ఐదు రోజుల తరువాత కోటి ఆశలను నింపుకున్న 2016 రానుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ప్రపంచ విపణిలో టాప్-10లో నిలిచిన వ్యాపార దిగ్గజాల వివరాలివి.
1. మార్క్ పార్కర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నైకీ.
2. మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఫేస్ బుక్.
3. ఆండ్ర్యూ విల్సన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్
4. టిమ్ కుక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, యాపిల్
5. అజయ్ బంగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మాస్టర్ కార్డ్
6. మారీ డిల్లాన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అల్ట్రా బ్యూటీ
7. లీ జున్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జియోమీ
8. ట్రావిస్ కలానిక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఉబెర్
9. స్టీవ్ ఎల్లిస్ అండ్ మాంట్ గోమెరీ మోరాన్, సహ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, చిపోటిల్
10. జార్జ్ స్కాన్ గోస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బయోజెన్
ఈ జాబితాలో ఒకే ఒక్క భారతీయుడికి స్థానం లభించింది. మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా టాప్-5లో నిలవడం గమనార్హం.