: మీ శుభాకాంక్షలు నా హృదయాన్ని తాకాయి: వైఎస్ జగన్
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ‘థాంక్యూ వెరీ మచ్’ అంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ‘మీ ఆశీర్వచనాలే నాకు బలం. మీ అభినందనలే నాకు స్ఫూర్తి. మీ శుభాకాంక్షలు నా హృదయాంతరాళాలను తాకాయి. 'థాంక్యూ వెరీమచ్’ అంటూ జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.