: ‘పార్లమెంట్’ సందర్శకులపై నిబంధనలు!
పార్లమెంట్ సందర్శకులపై లోక్ సభ సచివాలయం కొన్ని నిబంధనలు విధించింది. సందర్శనార్థం వచ్చే వారు పార్లమెంట్ ప్రాంగణంలో ప్రసార మాధ్యమాలతో మాట్లాడవద్దని, మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకు రావద్దని తెలిపింది. కాగా, డిసెంబర్ 23 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.