: వారణాసిలో గంగా హారతిలో పాల్గొన్న షింజో అబె, నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జపాన్ ప్రధాని షింజో అబె వారణాసిలోని గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బాబత్ పురా విమానాశ్రయం నుంచి వారణాసి చేరుకున్న వీరిద్దరూ గంగా తీరానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి దశశ్వమేధ్ ఘాట్ వద్ద వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ నిర్వహిస్తున్న హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమంలో షింజే అబె భక్తిగా, శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వర్తించారు.

More Telugu News