: తమిళనాడు ప్రజలకు ఎయిర్ టెల్ ఉచిత కాల్స్

వర్ష బీభత్సంతో తమిళనాడు రాష్ట్రం నీటిలో మునిగిపోయిన నేపథ్యంలో ఎయిర్ టెల్ కంపెనీ ఉచిత ఫోన్ కాల్స్ సౌకర్యం కల్పించింది. ప్రతి ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుడికీ ఉచితంగా రూ.30ల బ్యాలెన్స్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కస్టమర్లు 10 నిమిషాల పాటు ఉచితంగా మాట్లాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇక మొబైల్ డేటా 50 ఎంబీ ఉచితంగా కల్పించనుంది. ఈ వెసులుబాటు రెండు రోజుల పాటు అమల్లో ఉండనుంది.

More Telugu News