: డిసెంబర్ లో హైదరాబాదుకు వస్తున్న సత్య నాదెళ్ల

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల డిసెంబర్ లో హైదరాబాదుకు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. అయితే నాదెళ్ల పర్యటన షెడ్యూల్, తేదీల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శిస్తారు. అంతేగాక తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబులను నాదెళ్ల కలిసే అవకాశముందని సమాచారం.

More Telugu News