: పాత కక్షలతో కర్నూల్ జిల్లాలో దారుణ హత్య
పాత కక్షల కారణంగా కర్నూల్ జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మహానంది మండలం గాజుల పల్లె గ్రామానికి చెందిన నాగేశ్వరరావు (40)పై ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవల కారణంగా అతని ప్రత్యర్థులు దాడికి పాల్పడి, గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.