: కుండలో తలపెట్టిన శునకం పాట్లు మీరూ చూడండి


అది ఓ వీధి కుక్క. దారిన పోతూ పక్కనే ఉన్న ఓ కుండను చూసింది. అందులో ఏముందో చూద్దామనుకుందేమో... వెళ్లి అందులో తల పెట్టింది. తిరిగి తన తలను బయటకు తీసుకునే ప్రయత్నంలో అది ఇరుక్కుపోయింది. ఇక దాని అవస్థలు వర్ణనాతీతం. అదే దారిన వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కుక్క బాధను చూశారు. దాన్ని విడిపించేందుకు ప్రయత్నించారు. ఆ కుండ నుంచి కుక్కను బయటకు తీసేందుకు ఆ ఇద్దరూ పడిన అవస్థను మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇప్పుడు ఆ దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News