: కోల్ కతాలో ఐఎస్ఐ ఏజెంట్ జాఫర్ ఖాన్ అరెస్ట్

పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ జాఫర్ ఖాన్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కోల్ కతాలో అరెస్టు చేశారు. కొంతకాలంగా జాఫర్ పై నిఘా ఉంచిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతాలో ఉంటూ భారత్ కు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ కు అందజేస్తున్నాడని జాఫర్ పై ఆరోపణలున్నాయి. ఇతని అరెస్ట్ తో భారత్ లో ఉగ్రవాద లింకులు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.

More Telugu News