: ‘ముద్దు’ గోడును వెళ్లబోసుకున్న సల్మాన్!
బాలీవుడ్ హీరో, కండలవీరుడు తన ముద్దు గోడును వెళ్లబోసుకున్నాడు. 'అమ్మో! ఆ సీన్లలో నటించడం చాలా కష్టం' అంటున్నాడు. ‘తెరపై ముద్దు సన్నివేశాలు అంత అవసరమేమీ కాదు. స్క్రిప్ట్ రీత్యా తప్పదనుకుంటే ఆ సీన్ లో నటిస్తా’ నంటూ సల్మాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భజరంగీ బాయ్ జాన్ తర్వాత విడుదలకు సిద్ధంగా ఉన్న సల్మాన్ చిత్రం 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'పై ప్రేక్షకుల అంచనాలు బాగానే ఉన్నాయి.