: ప్రజలపై 'స్వచ్ఛ బారత్' సేవాపన్ను భారం

ఓపక్క పెరుగుతున్న పప్పు ధాన్యాల ధరలతోనే తల్లడిల్లుతున్న ప్రజలను మరో పన్నుభారంతో చావబాదేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలో 'స్వచ్ఛభారత్' సేవాపన్నును విధించనుంది. అన్ని రకాల సేవలపై స్వచ్ఛ భారత్ సేవా పన్నుగా 0.5 శాతం విధించనుంది. ఈ నెల 15 నుంచి ఈ పన్ను అమలులోకి రానుంది.

More Telugu News