: 2015లో దుమ్ము రేపిన సానియా... ఆమె సాధించిన టైటిల్స్ ఇవే
ఇండియన్ ఏస్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా 2015లో సత్తా చాటింది. మార్టినా హింగిస్ తో కలసి మహిళల డబుల్స్ లో దుమ్ము రేపింది. వీరిద్దరూ కలసి ఈ ఏడాది సొంతం చేసుకున్న టైటిల్స్ ఇవే.
1. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ (మార్చ్)
2. మియామీ ఓపెన్ (మార్చ్-ఏప్రిల్)
3. ఫ్యామిలీ సర్కిల్ కప్ (ఏప్రిల్)
4. వింబుల్డన్ (జూన్-జులై)
5. యూఎస్ ఓపెన్ (ఆగస్ట్-సెప్టెంబర్)
6. గ్వాంగ్ ఝౌ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఓపెన్ (సెప్టెంబర్)
7. వుహాన్ ఓపెన్ (సెప్టెంబర్-అక్టోబర్)
8. చైనా ఓపెన్ (అక్టోబర్)
9. డబ్ల్యూటీఏ ఫైనల్స్ (అక్టోబర్-నవంబర్)
10. సిడ్నీ ఇంటర్నేషనల్ (జనవరి)... ఈ టోర్నీలో అమెరికాకు చెందిన బెథానీ మ్యాటెక్-శ్యాండ్స్ తో సానియా జత కట్టింది.