: మద్యంపై రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్... మీరూ చూడండి!
టాలీవుడ్ లో మంచి డిమాండున్న పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ మద్యపానంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలి కాలంలో తన గ్లామర్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ, మద్యం తాగడం తప్పంటూనే, పురుషులకు, మహిళలకు సెపరేట్ రూల్స్ ఏంటని ప్రశ్నించింది. హీరోయిన్లు డ్రింక్ చేయడంపై రకుల్ కామెంట్ ఏంటని మీడియా ప్రశ్నించగా, కాస్తంత ఘాటుగానే సమాధానం ఇచ్చింది. తన తాజా చిత్రం 'బ్రూస్ లీ'తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన రకుల్ మద్యపానంపై ఇంకా ఏమన్నదో తెలుసుకోవాలంటే, ఈ వీడియోను చూడండి!