: కాన్పూర్ వన్డే... భారత్ పై దక్షిణాఫ్రికా గెలుపు


కాన్పూర్ వన్డేలో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. భారత్ పై కేవలం 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఈ విజయం సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ 150, రహానె 60, ధోని 31, ధావన్ 23 పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్ 2, అమిత్ మిశ్రా 2, అశ్విన్ 1 వికెట్ తీసుకున్నారు. దక్షిణాఫ్రికా టీమ్ లో డివిలియర్స్ 104, డుప్లెసిస్ 62, ఆమ్లా 37, బెహర్డిన్ 35లు బాగా ఆడారు. తాహిర్, రబడకు 2, స్టెయిన్, బెహర్డిన్, మోర్కెలకు ఒక్కొక్క వికెట్ పడింది. స్కోరు విషయానికొస్తే.. భారత్ 298/7, దక్షిణాఫ్రికా 303/5,

  • Loading...

More Telugu News