: ‘తలసాని’పై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే: గవర్నర్

తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా కొనసాగుతున్న అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది శాసనసభ స్పీకరే అని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు.

More Telugu News