: విశాఖలో వెంకయ్యనాయుడు అధ్యక్షతన జాతీయ విప్ ల సదస్సు

విశాఖలో ని నోవాటెల్ హోటల్ లో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధ్యక్షతన 17వ అఖిల భారత విప్స్ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్ చక్రపాణి హాజరయ్యారు. వారితో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 179 మంది చీఫ్ విప్ లు, పార్లమెంటరీ, అసెంబ్లీ వ్యవహారాల మంత్రులు సదస్సులో పాల్గొన్నారు.

More Telugu News