: మక్కాలో మరణించిన భారతీయుల పేర్లు, వివరాలు
నిన్న మక్కాలో జరిగిన ఘోర దుర్ఘటనలో 14 మంది భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. వీరి వివరాలను ఇండియన్ హజ్ మిషన్ వెల్లడించింది. మరణించిన వారి వివరాలివి
1. షంషుద్దీన్ మహమ్మద్ ఇబ్రహీం, పాస్ పోర్టు సంఖ్య-జీ 6849546, తమిళనాడు.
2. మొహిద్దీన్ పిచాయ్, పాస్ పోర్టు సంఖ్య-జే 5669393, తమిళనాడు.
3. మహమ్మద్ రుస్తుం అలీ, పాస్ పోర్టు సంఖ్య-ఎల్ 8242891, జార్ఖండ్.
4. నయాజుల్ హక్ మన్సురాల్, ఇకామా సంఖ్య 2321727824, జార్ఖండ్.
5. సలీమ్ యూసఫ్ షేక్, పాస్ పోర్టు సంఖ్య-ఎన్ 0045346, మహారాష్ట్ర.
6. మహమ్మద్ హనీఫ్ హసన్ భాయ్ షేక్, పాస్ పోర్టు సంఖ్య-ఎం 2251733, గుజరాత్.
7. షేక్ మిదానబీబీ మహమ్మద్ హనీఫ్, పాస్ పోర్టు సంఖ్య-జే 6189754, గుజరాత్.
8. దివాన్ అయూబ్ షా బఫైషా, పాస్ పోర్టు సంఖ్య-ఎం 5561167, గుజరాత్.
9. దివాన్ జుబైదాబీబీ అయూబ్ షా, పాస్ పోర్టు సంఖ్య-ఎం5563486, గుజరాత్.
10. సదా రెహమత్ ఖాసమ్, పాస్ పోర్టు సంఖ్య-ఎన్ 0427862, గుజరాత్.
11. బేతారా ఫత్మాబీన్ కరీమ్, పాస్ పోర్టు సంఖ్య-కే 6055568, గుజరాత్.
12. బౌలిమ్ హవ్ బాయ్ ఇషాక్, పాస్ పోర్టు సంఖ్య-ఎం 9938697, గుజరాత్.
13. నగోరి జోహ్రాబీబీ మహమ్మద్ షఫీ, పాస్ పోర్టు సంఖ్య-హెచ్ 6457476, గుజరాత్.
14. నగోరి రుఖ్సానా మహమ్మద్ ఇషాక్, పాస్ పోర్టు సంఖ్య-కే 5885958, గుజరాత్.
వీరి మరణాలను మక్కాలోని డాక్టర్లు, మదీనా టూర్స్ అండ్ ట్రావెల్స్, అల్ హసీమ్ హజ్ టూర్స్, మృతుల బంధువులు స్పష్టం చేశారని హజ్ మిషన్ వెల్లడించింది.