: విదేశీ పర్యటనకు వెళుతున్న మంత్రి యనమల

ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఈ నెల 27న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. అక్టోబర్ 11 వరకు ఈ పర్యటన ఉంటుంది. వ్యాట్, జీఎస్ టీ అంశాల అధ్యయనంపై పరిశీలనకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వ బృందంలో సభ్యుడిగా యనమల ఈ పర్యటనకు వెళుతున్నారు.

More Telugu News