: అచ్చెన్నాయుడుపై వైసీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్ నెం.168 ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. వైసీపీ పేరును సైకో పార్టీగా పెట్టుకోవాలంటూ తమ పార్టీపై మంత్రి కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కోడెలకు ఆ పార్టీ నోటీస్ ఇచ్చింది.

More Telugu News