: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పుస్తకాల ప్రియ బుడతడు!


సోషల్ మీడియాలో ఓ బుడతడు హల్ చల్ చేస్తున్నాడు. సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్న ఈ బుడతడి పూర్తి వివరాలు తెలియనప్పటికీ అతడి వీడియో షేర్లు, లైకులు, కామెంట్లతో హడావుడి చేస్తోంది. అమెరికాకు చెందిన తల్లీ కొడుకులదిగా భావిస్తున్న ఆ వీడియో వివరాల్లోకి వెళ్తే... పిల్లాడు పుస్తకాల పురుగు. తల్లి రీడర్ లా చదువుతుంటే బుద్ధిగా, శ్రద్ధగా, ముద్దుగా వింటూ ఉంటాడు. ది ఎండ్ అంటూ పుసక్తం మూసేస్తే ఏడుపులంకించుకుంటాడు. నేలకు తల బాదుకుంటూ ఏడుపు మొదలుపెడతాడు. రీడిట్ అగైన్ అని పుస్తకం తెరిస్తే హఠాత్తుగా ఏడుపు ఆపేస్తాడు. కొడుకు తీరు తెలిసిన తల్లి అతడి వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది విశేషమైన ఆదరణ పొందుతోంది.

  • Loading...

More Telugu News