: మదర్సాలలో జాతీయ జెండాలు ఎగురవేస్తున్నారా? లేదా?: అలహాబాద్ కోర్టు ప్రశ్న

మదర్సాలలో జాతీయ జెండా ఎగురవేస్తున్నారా? అంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో ఎగుర వేసినట్టే జాతీయ పండుగలప్పుడు మదర్సాలలో జాతీయ జెండాను ఎగుర వేస్తున్నారా? ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మదర్సాలకు సూచనలు ఇస్తున్నదా? అంటూ అలీఘడ్ కు చెందిన అరుణ్ గౌర్ వేసిన పిటిషన్ విచారించిన జస్టిస్ డీవై చంద్రచూడ్, యశ్వంత్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం, యూపీలో మదర్సాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాలు ఎగురుతున్నాయనే నిర్ధారణతో కౌంటర్ దాఖలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

More Telugu News