: ప్రత్యేక హోదా లేకపోయినా... ఎక్కువ నిధులు రాబడతాం: పురంధేశ్వరి

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోయినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి అంతకన్నా ఎక్కువ ప్రయోజనాలను రాబడతామని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్లను పంపడంలో జాప్యం చోటుచేసుకుంటోందని, అందుకే కేంద్ర నిధులు రావడంలో కొంత ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఏపీ ప్రజలకు బీజేపీ పూర్తి న్యాయం చేకూరుస్తుందని తెలిపారు. డ్రామాలతో జగన్ ఎన్ని సంవత్సరాల పాటు తన పార్టీని నడిపిస్తాడో చూడాలని అన్నారు.

More Telugu News