: తెలంగాణ విమోచన పోరాటాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారు: కిషన్ రెడ్డి

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా జరపకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన పోరాటాన్ని అవమానిస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ తేదీన తెలంగాణ విమోచన దినంగా జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం దీనిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సెప్టెంబర్ 17న విమోచన దినంగా జరిపితే ముస్లింలు బాధపడతారనడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని జరపాలని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

More Telugu News