: నాందేడ్ రైలు ప్రమాద మృతులకు సోనియా సంతాపం

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మడకశిర లెవెల్ క్రాసింగ్ వద్ద నేటి తెల్లవారు జామున జరిగిన బెంగళూరు-నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ఘోరప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీ, రైలును ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాతపడగా, వారిలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటేశ్ నాయక్ కూడా ఉన్నారు.

More Telugu News