: ఏపీలో కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నిరుద్యోగుల ఆందోళన

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 31 లోపు నోటిఫికేషన్ విడుదలవ్వాలని, లేకపోతే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ఏపీ నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు.

More Telugu News