: ఢిల్లీలో సోనియాతో జైపాల్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర విషయాలు, పార్టీ, జాతీయ వ్యవహారాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాల్లో అంతగా పాల్గొనని జైపాల్ తాజాగా సోనియాను కలవడం గమనార్హం.

More Telugu News