: జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన కేసీఆర్

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు తెలంగాణ భవన్ లో ఆడంబరంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా, జయశంకర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి, నివాళి అర్పించారు. శాసనసభలో మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు హరీష్ రావు, జూపల్లి కృష్ణారావులు పుష్పాంజలి ఘటించారు. అదేవిధంగా, సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉద్యోగులు నివాళి అర్పించారు.

More Telugu News