: ఏసీబీ అధికారులు నన్ను వేధిస్తున్నారు... ఏకే ఖాన్ కు ఉదయ్ సింహ ఫిర్యాదు

ఏసీబీ అధికారులు తనను వేధిస్తున్నారని ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడు (ఎ-4) ఉదయ్ సింహ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ డీఐజీ ఏకే ఖాన్ ను కలసి ఆయన ఫిర్యాదు చేశారు.

More Telugu News