: టీమిండియా ప్రసార హక్కులు 'పేటీఎం'కి

టీమిండియా ఆడే మ్యాచ్ ల ప్రసార హక్కులు పేటీఎం సంస్థ దక్కించుకుంది. ప్రతి మ్యాచ్ కు 2.42 కోట్ల రూపాయల బిడ్ తో టీమిండియా ప్రసార హక్కులు సొంతం చేసుకుంది. నాలుగేళ్లపాటు పేటీఎం బీసీసీఐకి ఈ మొత్తం చెల్లించే విధంగా ఒప్పందం కుదిరింది.

More Telugu News