: విశాఖలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం

విశాఖలోని ఆర్ కే (రామకృష్ణా బీచ్)లో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. కలెక్టర్ యువరాజ్, ఇతర అధికారులతో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు.

More Telugu News