: అఖిలేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ జన్మదినం నేడు. ఈ రోజుతో ఆయన 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా, అఖిలేష్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అఖిలేష్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని అభిలషించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.