: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు మాతృవియోగం

తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తల్లి సుశీల మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తుది శ్వాస విడిచారు. ఈ సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన సంతాపం తెలియజేశారు. ఈ ఉదయం అనురాగ్ శర్మ నివాసానికి వెళ్లిన కేసీఆర్ ఆయనను పరామర్శించారు. డీజీపీని పలువురు పోలీసు ఉన్నతాధికారులు, నేతలు, ప్రముఖులు కూడా పరామర్శించారు.

More Telugu News