: చర్లపల్లి జైలులో రేవంత్ ను కలసిన మోత్కుపల్లి

చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు కలిశారు. రేవంత్ అరెస్టయ్యాక జైలులో ఆయనను మోత్కుపల్లి కలవడం ఇదే మొదటిసారి.

More Telugu News